Description

రాయ్ ఎఫ్. బౌమాయిస్టర్ –‘ది పవర్ ఆఫ్ బ్యాడ్, హౌ ది నెగిటివిటీ ఎఫెక్ట్ రూల్స్ అజ్, అండ్ హౌ ఉకెన్ రూల్ ఇట్ పుస్తక సహరచయిత, క్వీన్ ల్యాండ్ యూనివర్సిటీలో రీసెర్చి సైకాలజిస్టు. సాధారణంగా యువకులు ఎలా ఆలోచిస్తారు? అనుభూతి చెందుతారు? ప్రవర్తిస్తారు అన్న అంశంపైన అధ్యయనం చేస్తారు. వ్యక్తి, గుర్తింపు, ప్రతికూల ప్రభావం, సామాజిక తిరస్కారం, స్వీయ నియంత్రణ, ఆత్మగౌరవం, జీవితాన్ని అర్థవంతంగా మలుచుకోవటం వంటి అంశాల్లో పరిశోధనలకు ప్రత్యేక గుర్తింపు పొందారు. జాన్ టైర్నీ – ‘ది పవర్ ఆఫ్ బ్యాడ్, హౌ ది నెగిటివిటీ ఎఫెక్ట్ రూల్స్ అజ్, అండ్ హౌ ఉకెన్ రూల్ ఇట్ పుస్తక సహరచయిత, సిటీ జర్నల్ పత్రికకు కంట్రిబ్యూటింగ్ ఎడిటర్. న్యూయార్క్ టైమ్స్ లో సైన్స్ కాలమ్ ‘ ఫైండింగ్స్’ రచయిత. ఆయన రచనలకు అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్ మెంట్ ఆఫ్ సైన్స్ నుంచి అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ నుంచి అవార్డులు లభించాయి.

Additional Information
Weight0.3 kg
Dimensions21 × 14 × 2 cm
Binding Type

Paperback

Languages

About Author

మానవునికి ఉన్న అన్ని బలాల్లోకి సంకల్పశక్తి విశిష్టమైనది. దాన్ని అలవరచుకోవటం ఎలాగో ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. ఆఫ్రికా అడవుల్లో సాహస యాత్ర చేపట్టిన హెన్రీ మోర్టాన్ స్టాన్లీ, మానవుల ఊహకే అందని అత్యంత సాహసోపేతమైన ప్రదర్శనలిచ్చిన డేవిడ్ బ్లైయిన్, బొమ్మ మాదిరిగా గంటల తరబడి నిలబడి వినోదాన్ని పంచిన అమందా పార్కర్, మద్యం వ్యసనంతో పోరాడిన ఎరిక్ క్లాప్టన్, మేరీ కర్ లు స్వీయనియంత్రణతో ఎటువంటి ఫలితాలను సాధించారో ఇందులో తెలుసుకోవచ్చు. డైటింగ్ ద్వారా సత్ఫలితాలు…

Reviews
Ratings

0.0

0 Product Ratings
5
0
4
0
3
0
2
0
1
0

Review this product

Share your thoughts with other customers

Write a review

Reviews

There are no reviews yet.