Description

అటామిక్‌ హాబిట్స్‌ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్‌ కాపీలకు పైగా అమ్ముడయిన సంచలనాత్మక పుస్తకం ‘అటామిక్‌ హాబిట్స్‌’. సులభంగా మంచి అలవాట్లని పెంచుకోవడానికి, చెడు అలవాట్లను విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో ప్రాక్టికల్‌ మార్గాలని ఈ పుస్తకం అందిస్తుంది. అతిచిన్న మార్పులు గొప్ప ఫలితాలకి మార్గం ఎలా వేస్తాయో తెలియజేస్తుంది. న్యూరోసైన్స్‌ మనస్తత్వ శాస్త్రాల ఆధారంగా అసాధ్యమైన ఫలితాలను సుసాధ్యం చేసుకునే పలుమార్గాలని సరళంగా, సులభశైలిలో అందించినదే ‘అటామిక్‌ హాబిట్స్‌’. జేమ్స్‌ క్లియర్‌

Additional Information
Binding Type

Paperback

Languages

About Author

జేమ్స్‌ క్లియర్‌, రచయిత మరియు వక్త. అలవాట్లు, నిర్ణయం తీసుకోవడం మరియు నిరంతర అభివృద్ధిపై దృష్టి పెట్టారు. ఈయన రాసినవి అనేకం న్యూయార్క్‌ టైమ్స్‌, టైమ్‌ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌ మరియు సిబిఎస్‌ దిస్‌ మాణింగ్‌లో ప్రచురితమయ్యాయి. అతని వెబ్‌సైట్‌ ప్రతి నెలా మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షిస్తుంది. వందల వేలమంది అతని ప్రసిద్ధమైన ఈమెయిల్‌ వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందుతున్నారు. క్లియర్‌ ఫార్చ్యూన్‌ 500 కంపెనీలలో ప్రామాణికమైన ఉపన్యాసకుడు. అతని పనిని NFL, NBA మరియు MLB లోని…

Reviews

Ratings

0.0

0 Product Ratings
5
0
4
0
3
0
2
0
1
0

Review this product

Share your thoughts with other customers

Write a review

Reviews

There are no reviews yet.