హరీష్ భట్ వ్రాసిన ఈ కథలు టాటా సంస్థల ఘన చరిత్ర, వారసత్వం వర్ణిస్తాయి. జాతీయ నిర్మాణంలో కొత్త దారుల అన్వేషణ ఎలా జరిగినదో వివరిస్తాయి… – ఎన్. చంద్రశేఖరన్ , టాటా సన్స్ చైర్మన్ టాటాలో నా ఉద్యోగ జీవితం ప్రారంభించడం నాకెంతో గౌరవప్రదం. అత్యధికంగా అమ్ముడుపోయిన టాటాలాగ్ (TATALOG) రచయిత వ్రాసిన టాటా కథలు నా హృదయంలో ప్రత్యేకస్థానం ఉంటుంది. ఈ పుస్తకం మిమ్మల్ని ప్రముఖులైన టాటాల ప్రపంచంలోకి వారి స్మృతి పథంలోకి తీసుకుపోతుంది. – సుధామూర్తి నాయకత్వం గురించిన సిద్ధాంతాల కంటే నాయకుల వాస్తవ గాథలు గొప్ప పాఠాలు చెప్తాయని టాటా స్ఫూర్తిగాథలు రచించిన హరీష్ భట్ రుజువు చేసారు. – పీయూష్ పాండే ఒక మహా కథనంలో టాటాల విలువల వ్యవస్థ ఒక ముఖ్యభాగం. ఈ నలభై కథల ఉదంతాలు పాఠకుల కళ్ళు తెరిపించి ఆహ్లాదం కలిగిస్తాయి. హరీష్ భట్ మన మదిని ఆకట్టుకుంటాడు. – సునీల్కాంత ముంజల్ ఈ పుస్తకంలోని కథలను ఒక్కొక్కటిగా చదవండి. చిన్న చిన్న ఉదాహరణలు, సంఘటనలతో హరీష్ భట్ ఉత్తమ వాణిజ్య యాత్రకు తీసుకుని వెళతారు. – సంతోష్ దేశాయ
-25%
TATA Kathalu
Estimated delivery dates: Sep 15, 2025 - Sep 19, 2025
₹187.00 Save:₹63.00(25%)
In stock
Description
Reviews
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.