Description

కొత్త శక్తిని తెచ్చుకుని, పాత ఆలోచనాధోరణులను మార్చుకుని యితరుల అవసరాలకు అనుగుణంగా మనం మారితే యెలాగుంటుంది?
మనం నిజంగా అలామారగలం. అందుకీ పుస్తకం మార్గాన్ని చూపిస్తుంది. ఏకనాథ్ ఈశ్వరన్ మంత్రం చుట్టూ అలముకున్న రహస్యాన్ని తొలగిస్తారు శక్తివంతమైన, కాలం చేత నిరూపించబడిన పద్ధతిలో దాన్ని ఉత్పష్టమైన సాధనంగా మలచుకోవడానికి ప్రతిక్షణాన్ని ఒక కొత్త అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో సావధానంగా చెబుతారు.
హనికరమైన అలవాట్లను వదులుకోండి
* ఒత్తిడిని జయించండి.
* నిరాశల్ని అధిగమించండి.
వ్యక్తిగతమైన సంబంధాల్ని పునరుద్ధరించుకోండి.
అంతర్గత సంఘర్షణాల్ని రూపుమాపండి.
జీవితపు ఆధ్యాత్మిక భూమికను గుర్తించండి.
ఈ చిన్న పుస్తకం స్పష్టంగానూ, హృద్యంగానూ రాయబడింది. యిది మంత్రాన్ని కుండే శక్తినీ, వుపయోగాన్నీ, స్పష్టంగా, నిర్దుష్టంగా వివరిస్తుంది. ఈశ్వరన్ గారి యీ పుస్తకం అందరూ తప్పకుండా చదవవలసిన పుస్తకం.
మంత్రమెలా పనిచేస్తుంది. ఒక మంత్రాన్నెలా ఎన్నుకోవాలి, దాన్నెలా వాడుకోవాలి మీ జీవితాన్నెలా మలచుకోవాలి? యీ పుస్తకంలో యీ ప్రశ్నలకంతా సమాధానాలున్నాయి. దీన్ని చదవడం గొప్ప ఆధ్యాత్మికమైన సార్వజనీయమైన మహదానుభవాన్నిస్తుంది.
-డా॥ టామ్ ఫెర్గూసన్, ప్రఖ్యాత వైద్యుడు
మానసిక ప్రశాంతతకోసం మీ మంత్రం
ఏకనాథ్ ఈశ్వర!
మానసిక ప్రశాంతతకోసం మీ మంత్రం

Additional Information
Weight0.14 kg
Dimensions21 × 14 × 1 cm
About Author

కొత్త శక్తిని తెచ్చుకుని, పాత ఆలోచనాధోరణులను మార్చుకుని యితరుల అవసరాలకు అనుగుణంగా మనం మారితే యెలాగుంటుంది? మనం నిజంగా అలామారగలం. అందుకీ పుస్తకం మార్గాన్ని చూపిస్తుంది. ఏకనాథ్ ఈశ్వరన్ మంత్రం చుట్టూ అలముకున్న రహస్యాన్ని తొలగిస్తారు శక్తివంతమైన, కాలం చేత నిరూపించబడిన పద్ధతిలో దాన్ని ఉత్పష్టమైన సాధనంగా మలచుకోవడానికి ప్రతిక్షణాన్ని ఒక కొత్త అవకాశంగా ఎలా మార్చుకోవచ్చో సావధానంగా చెబుతారు. హనికరమైన అలవాట్లను వదులుకోండి * ఒత్తిడిని జయించండి. * నిరాశల్ని అధిగమించండి. వ్యక్తిగతమైన సంబంధాల్ని పునరుద్ధరించుకోండి.…

Reviews
Ratings

0.0

0 Product Ratings
5
0
4
0
3
0
2
0
1
0

Review this product

Share your thoughts with other customers

Write a review

Reviews

There are no reviews yet.