ఇకిగాయ్ ఆనందంగా జీవించటానికి ప్రతి ఒక్కరికీ ఒక ఇకిగాయ్ – ప్రబలంగా ప్రోత్సహించే కారణం – ఉంటుందని జాపనీయుల దృఢవిశ్వాసం. ఆ ఇకిగాయ్ ని కనుక్కోవటమే చిరకాల ఆనందమయ జీవనానికి కీలకమని ఆగ్రామంలోని చిరాయువుల అభిప్రాయం. దృఢమైన ఇకిగాయ్ తో ప్రతిరోజూ సార్ధకంగా, రసవత్తరంగా సాగుతుంది. అధికశాతం జాపనీయులు ఎన్నటికీ రిటైర్ కాకపోవటానికి మూలకారణం వారి ఇకిగాయ్. జపాన్ లోని ఈ గ్రామంలో శతాధిక వృద్ధుల సంఖ్య అత్యధికం. రచయితలు ఈ గ్రామవాసులను ఇంటర్ వ్యూ చేశారు. వారి చిరాయుష్షుకు ఆనందానికీ వెనక ఉన్న రహస్యం కనుక్కునే ప్రయత్నం చేశారు. తద్వారా పాతకులుగా మీ ఇకిగాయ్ కనుక్కోవటానికి ఆచరణ యోగ్యమైన సాధనాలు సమకూర్చారు.
-27%
Ikigai: The Japanese secret to a long and happy life (Telugu)
Estimated delivery dates: Sep 15, 2025 - Sep 19, 2025
₹291.27 Save:₹108.00(27%)
In stock
Description
Additional Information
Languages |
---|
Reviews
Only logged in customers who have purchased this product may leave a review.
Reviews
There are no reviews yet.