- BVD PRASADA RAO (Writer, Blogger, Vlogger). Works were written in various processes. They are published in various magazines and websites.₹299.00in FictionSku: 9789367078426
NARENDRA – I’m with you
- -10%బివిడి (బత్తుల వెంకట దుర్గా) ప్రసాద రావు - తెలుగు రైటర్, బ్లాగర్, వ్లాగర్. రచయిత తెలుగు బ్లాగు - బివిడి ప్రసాద రావు బ్లాగ్ (రచయిత అన్ని రచనలు మరియు తాజా సమాచారం కొరకు)
BVD (Battula Venkata Durga) Prasada Rao - Telugu Writer, Blogger, Vlogger. Author's Telugu Blog - BVD Prasada Rao Blog (For all author's works and latest information)₹399.00Original price was: ₹399.00.₹359.00Current price is: ₹359.00.in BooksSku: 9789367070604ప్రేమికుడు – PREMIKUDU (He’s an ex)
- -20%జయ్ షెట్టి ప్రస్తుతం పపంచ ప్రసిద్ద మీడియా సూపర్ స్టార్ గా ఖ్యాతి పొందారు. 32 మిలియన్ల అభిమానులు వారిని అనుసరిస్తునారు. పాడ్ కాస్ట్ హోస్ట్ గా మొదటి స్టానంలో ఉన్న వీరు, పూర్వాశ్రమంలో సన్యాసిగా, లైఫ్ పర్పస్ కోచ్ గా పనిజేసారు. నేటి కాలంలో ప్రపంచం లోనే అత్యంత ప్రభావ శాలురైన వ్యక్తిగా పేరు పొందారు. షెట్టి గారు రూపొందించిన 400 వైరల్ వీడియోలు 5 మిలియన్ల అభిమానులు వీక్షించారు. షెట్టి గారి ‘ఆన్ పర్పస్” ప్రపంచంలోనే మొదటి స్టానంలో ఆరోగ్య సంబంధమైన పాడ్ కాస్ట్.
₹499.00Original price was: ₹499.00.₹399.20Current price is: ₹399.20.in BuddhismSku: 9789390924240Think Like A Monk (Telugu)
- -20%Roxie Nafousi (Author) Akurati Bhaskar Chandra (Translator)
₹399.00Original price was: ₹399.00.₹319.20Current price is: ₹319.20.in Self-HelpSku: 9789355437174Manifest: 7 Steps to Living Your Best Life
- -20%Ichiro Kishimi and Fumitake Koga (Author) Garnepudi Radhakrishnamurthy (Translator)
₹450.00Original price was: ₹450.00.₹360.00Current price is: ₹360.00.Sku: 9789355432230The Courage To Be Disliked (Telugu)
- -4%బివిడి ప్రసాద రావు - తెలుగు రైటర్, బ్లాగర్, వ్లాగర్. వీరి బ్లాగ్ - బివిడి ప్రసాద రావు బ్లాగ్ - ఇందులో రచయిత సమాచారం పూర్తిగా లభిస్తోంది. (BVD Prasada Rao - Telugu Writer, Blogger, Vlogger. Their blog - BVD Prasada Rao's blog - contains complete information about the author.)
₹249.00Original price was: ₹249.00.₹239.00Current price is: ₹239.00.in Non-FictionSku: 9789367079300సంచిక పొంగింది – సంపుటి మురిసింది (SANCHIKA PONGINDI – SAMPUTI MURICINDI): Series Story
- -14%బాబ్ ప్రోక్టర్, స్వయం సహాయక (Self help) పుస్తకాలను అత్యద్భుతంగా రచించే కెనడియన్ రచయిత. తన పాఠశాల చదువు వదిలిపెట్టిన తర్వాత అతను అనేక ఉద్యోగాలను చేసాడు. జీవితంపట్ల తన దృష్టి మారిన తర్వాత తన జీవితంలో పెను మార్పు సంభవించినదని స్వయంగా చెప్పుకున్నాడు. అధికారిక విద్య లేకపోయినా, అనుభవం లేకపోయినా అతను స్థాపించిన క్లీనింగ్ సేవల సంస్థ గొప్ప లాభాలను సంపాదించింది. ఒక వ్యక్తి జీవితంలో ఆకర్షణ చట్టంద్వారా మార్చలేనిది ఏదీ ఉండదని ప్రోక్టర్ గట్టిగా విశ్వసిస్తాడు. విజయం గురించి చాలామందికి ఉన్న అపోహ ఏమిటంటే విజయాన్ని సాధించడానికి ఎక్కువ గంటలు కష్టపడి పని చేయాలని! ఇలాంటి అపోహలను బాబ్ పటాపంచలు చేసాడు. ఎందుకంటే మీ వ్యక్తిత్వ నమూనాను మార్చుకోకుండా, ఎంత కష్టపడి పని చేసినా, ఎన్ని ఎక్కువ పని గంటలు చేసినా మీ విజయంలో చెప్పుకోదగిన, శాశ్వతమైన మార్పు ఉండదని హెచ్చరించాడు.
₹250.00Original price was: ₹250.00.₹215.00Current price is: ₹215.00.Sku: 9789355438843Change Your Paradigm, Change your Life(Telugu)
- -20%మానవునికి ఉన్న అన్ని బలాల్లోకి సంకల్పశక్తి విశిష్టమైనది. దాన్ని అలవరచుకోవటం ఎలాగో ఈ పుస్తకం మనకు నేర్పుతుంది. ఆఫ్రికా అడవుల్లో సాహస యాత్ర చేపట్టిన హెన్రీ మోర్టాన్ స్టాన్లీ, మానవుల ఊహకే అందని అత్యంత సాహసోపేతమైన ప్రదర్శనలిచ్చిన డేవిడ్ బ్లైయిన్, బొమ్మ మాదిరిగా గంటల తరబడి నిలబడి వినోదాన్ని పంచిన అమందా పార్కర్, మద్యం వ్యసనంతో పోరాడిన ఎరిక్ క్లాప్టన్, మేరీ కర్ లు స్వీయనియంత్రణతో ఎటువంటి ఫలితాలను సాధించారో ఇందులో తెలుసుకోవచ్చు. డైటింగ్ ద్వారా సత్ఫలితాలు సాధించటం, కచ్చితంగా దినచర్యను పాటించి ఎప్పటి పనులు అప్పుడు వాయిదా లేకుండా పూర్తి చేయటం పొగతాగటం, మద్యం వ్యసనాల నుంచి బయటపడటం గురించి కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఎక్కువ స్వీయనియంత్రణ ఉన్న చిన్నారులు మంచి ఆరోగ్యవంతులుగా ఎదుగుతున్నారు. తక్కువ ఊబకాయం. తక్కువ సుఖవ్యాధులు, ఆరోగ్యవంతమైన దంతసిరి (స్వీయనియంత్రణలో పళ్లు తోముకోవటం, పుక్కిలించి ఉమ్మటం వంటివి కీలకం) కలిగి ఉన్నారు. యుక్తవయసులో స్వీయనియంత్రణ కొరవడిన వ్యక్తులు ఆల్కహాలు, డ్రగ్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఆర్థికంగా బలహీనమైన స్థితిలో మనుగడ సాగిస్తున్నారు. అలాగే తక్కువ వేతనం ఇచ్చే ఉద్యోగాల్లో సర్దుకుపోతున్నారు. దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించటంలో విఫలం కావటం వల్ల ఎక్కువ మంది సింగిల్ పేరెంట్ గా పిల్లలను పెంచే బాధ్యత తీసుకుంటున్నారు. ఇలాంటి ఆసక్తికరమైన పరిశోధన ఫలితాలు ఈ పుస్తకం మొత్తం కనిపిస్తాయి.
₹399.00Original price was: ₹399.00.₹319.20Current price is: ₹319.20.in Self-HelpSku: 9789355437686Willpower- Rediscovering the Greatest Human Strength(Telugu)
- -12%
₹150.00Original price was: ₹150.00.₹132.00Current price is: ₹132.00.Sku: 9788182940734Pattu Ela Puttindi? Marinni Kathalu
- -14%
₹250.00Original price was: ₹250.00.₹215.00Current price is: ₹215.00.Sku: 9788182941120kukkapilla gopi kathalu – manasu gelichanu..
- -14%
₹295.00Original price was: ₹295.00.₹253.70Current price is: ₹253.70.Sku: 9788182941236Kukkapilla Gopi Kathalu Prema Lo Paddanu
- -19%
₹599.00Original price was: ₹599.00.₹485.19Current price is: ₹485.19.in Non-FictionSku: 9789390924196Homo Deus (Telugu)
- -23%
₹699.00Original price was: ₹699.00.₹538.23Current price is: ₹538.23.in AnthologiesSku: 9789389143317Sapiens (Telugu)
- -12%
Completed under graduation in civil engineering, interested and enthusiastic in writing since young age.
₹250.00Original price was: ₹250.00.₹220.00Current price is: ₹220.00.in BooksSku: 9789356488991Prema Rendosari Puduthundha?
- -10%
BUTHU JASHWANTH, a graduate in civil engineering from JNTUA College of Engineering Kalikiri, is a young passionate writer.
₹200.00Original price was: ₹200.00.₹180.00Current price is: ₹180.00.Sku: 9789356488939Subedhar Major
- -10%Chidurala Rahul is an MBBS graduate from Sri Ramachandra Institute of Higher Education and Research in Chennai, He is a curious individual who believes in optimism and the power of hard work. Passionate about advancements in healthcare, particularly artificial intelligence, he has actively organized national events through Rotaract clubs. He has conducted multiple research projects funded by the ICMR and the Summer Chancellor Fellowship, with his work published in reputable medical journals. Additionally, he has collaborated with multiple NGOs focused on creating a happier and healthier environment. An avid reader and capable leader, Rahul has held several leadership positions in various youth and medical organizations.
₹300.00Original price was: ₹300.00.₹270.00Current price is: ₹270.00.in BooksSku: 9789356485242Kurukshetram 2.0: Awareness on Childhood Cancer















