నా దృష్టిలో ఈåత్ ఈనా ఈగర్ ఒక హీరో.. తన భయంకరమైన గతం తనని వెన్నాడుతుంటే -దాని వల్ల కుంగిపోకుండా, దాన్ని ఓ అద్భుతమైన కానుకగా ఈనా మలచుకుంది. ఈ కానుకనే వేరేవాళ్ల బాధల ఉపశమనానికి ఆవిడ వాడుకున్నది
ది గ్లాస్ కేజిల్, రచయిత జీనెట్ వాల్స్
కారాగారం మీ మనస్సులో ఉంది… దాని తాళం చెవి మీ జేబులో ఉంది.
అతి భయానక విషయాలని కూడా తట్టుకుని నిలబడగల శక్తి మనలో ఉందని డాక్టర్ ఈగర్ జీవితం వల్ల తెలుస్తుంది… ఆ బాధనీ, కష్టాలని వేరే వారికి ఉపయోగపడేలా మలచటం కూడా ఆవిడ జీవితం వల్ల మనం నేర్చుకోవచ్చు… నిజమైన స్వేచ్ఛ, క్షమాగుణాలు ఏమిటో ఆవిడ జీవితం ద్వారా తెలుస్తాయి. మనం కూడా వాటిని అలవర్చుకుని, మన జీవితాల్ని సరిదిద్దుకోవచ్చు
చెస్మండ్ టూటూ
People Also Viewed
Description
Additional Information
| Weight | 0.21 kg |
|---|---|
| Dimensions | 21.6 × 14 × 1.5 cm |
Reviews
Only logged in customers who have purchased this product may leave a review.


Reviews
There are no reviews yet.